పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం పొలిటికల్ జర్నీలో బిజీగా ఉన్నారు. వారాహి విజయ యాత్ర పేరుతో ఏపీలో ప్రచారం చేస్తున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే ప్రజల్లోకి బలంగా వెళ్లాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. మరోవైపు, సినిమాలను కూడా చకచకా పూర్తిచేస్తున్నారు జనసేనాని. ఆయన ఒకవైపు యాత్రలో ఉన్నా.. ఆయన దర్శకులు మాత్రం సమయాన్ని వృథా చేయకుండా సినిమా పనులు కానిచ్చేస్తున్నారు. ఈ జాబితాలో OG డైరెక్టర్ సుజీత్ ముందు వరుసలో ఉన్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/YE9ns2U
Subscribe to:
Post Comments (Atom)
'Economically, nobody is winning this war'
'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....
-
'I kept urging Salman to see Pokiri, and one day, past midnight, he finally turned up at a Mumbai preview theatre to see it. Nervously, ...
-
Honor ViewPad 6 and ViewPad X6 have been launched as Huawei sub-brand Honor's latest tablets. Both the devices come in LTE and Wi-Fi var...
-
కరోనా వైరస్ విజృంభనను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించింది. ఈ భయంకర వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలంటే ఎవరి ఇ...
No comments:
Post a Comment