Saturday, 17 June 2023

Allu Aravind: నగబబక అలల అరవద లఖ.. ఇనసటల పసట చసన మగ బరదర.. ఏమననరట?

ఇటీవలే ఐకాన్ స్టార్ అల్లు అరవింద్ హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో AAA సినిమాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అభిమానులు విపరీతంగా హాజరయ్యారు. అంతేకాదు ఇప్పుడు నెట్టింట AAA సినిమాస్ గురించి ప్రత్యేకంగా చర్చ జరగుతోంది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్.. ఈ థియేటర్‌ను ఒక్కసారి విజిట్ చేయాల్సిందిగా మెగా బ్రదర్ నాగబాబుకు (Naga Babu) ఇన్విటేషన్ లెటర్ పంపించడంతో ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/MwVXEAf

No comments:

Post a Comment

'We want to grow better than industry'

'Health and motor insurance will continue to be our two most important segments' from rediff Top Interviews https://ift.tt/qm8AQOC...