Drug Case: టాలీవుడ్‌కి చెందిన నిర్మాత కె.పి.చౌదరిని డ్రగ్స్ కేసులో పోలీసుల అరెస్ట్ చేయటం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు ఆయన కాల్ లిస్ట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయటానికి రెడీ అవుతున్నారని వార్తలు వస్తున్నాయి.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/efmE5Po
No comments:
Post a Comment