Saturday, 17 June 2023

Keerthy Suresh: భళ శకర టజరప కరత సరష అపడట.. అనన సమకషల డబబగ

మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ కాంబినేషన్‌లో రూపొందుతున్న అప్‌కమింగ్ మూవీ ‘భోళా శంకర్’. తమన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్ర విడుదల తేదీని ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. అయితే ఇదే చిత్రంలో మరొక కీలక పాత్ర పోషిస్తున్న కీర్తి సురేష్.. తాజా పోస్టులో టీజర్ రిలీజ్‌తో పాటు మరొక అప్‌డేట్ న్యూస్‌‌ను పంచుకుంది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/fkRtyVx

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...