Sunday, 11 June 2023

Prabhu Deva: 50 ఏళ్ల వ‌య‌సులో తండ్రైన ప్ర‌భుదేవా

Prabhu Deva: న‌టుడు, కొరియోగ్రాఫ‌ర్‌, ద‌ర్శ‌కుడైన ప్ర‌భుదేవా మూడేళ్ల క్రితం హిమానీని రెండో పెళ్లి చేసుకున్నారంటూ వార్త‌లు వ‌చ్చాయి. వీరికి సంబంధించిన ఫొటోలు కూడా బ‌య‌ట‌కు రాలేదు. ఈ క్ర‌మంలో వీరికి ఓ పాప పుట్టిందంటూ కోలీవుడ్‌లో న్యూస్ హ‌ల్ చ‌ల్ చేస్తోంది..

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/ljfZas8

No comments:

Post a Comment

'Partition Should Never Have Happened'

'We wouldn't have had to face all this had our national leaders taken care to select a place for Sindhis and sent us there, instead ...