Thursday, 15 June 2023

Allu Arjun: AAA సనమసన పరరభచన అలల అరజన.. జనసదరమన అమరపట

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) అమీర్‌పేటలో సందడి చేశారు. ఏషియన్ సినిమాస్ సంస్థతో కలిసి అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి దిగిన సంగతి తెలిసిందే. అమీర్‌పేటలో ఏర్పాటుచేసిన ఏషియన్ అల్లు అర్జున్ సినిమాస్‌ను (AAA Cinemas) బన్నీ ఈరోజు ప్రారంభించారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/hFstlfg

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....