Friday, 23 June 2023

Malli Pelli: మళల మదలన మళళ పళల గల.. ఆహ అమజనక లగల నటసల!

నరేష్ (Naresh), పవిత్రా లోకేష్ (Pavitra Lokesh) జంటగా నటించిన ‘మళ్ళీ పెళ్లి’ (Malli Pelli) సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసేస్తుందని.. ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పిస్తుందని జయసుధ లాంటి సీనియర్ నటి అభిప్రాయపడ్డారు. కానీ, అలా జరగలేదు. నరేష్, పవిత్రా లోకేష్ వివాదాన్ని ఫుల్లుగా ఎంజాయ్ చేసిన జనం.. వాళ్ల మీదే తీసిన సినిమాను మాత్రం పట్టించుకోలేదు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/AWc8bsY

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....