Friday, 9 June 2023

Bhagavanth Kesari Teaser: నేలకొండపల్లి భగవంత్ కేసరి.. బాలయ్య మాస్ విధ్వంసం!

నందమూరి బాలకృష్ణ బర్త్‌డే స్పెషల్‌గా బ్లాక్ బస్టర్ హిట్ ‘నరసింహ నాయుడు’ చిత్రాన్ని రీరిలీజ్ చేశారు. ఈ మూవీ ప్రదర్శిస్తున్న థియేటర్‌లోనే ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘భగవంత్ కేసరి’ టీజర్‌ను (Bhagavanth Kesari Teaser) మూవీ టీమ్ విడుదల చేసింది. రీసెంట్‌గా ఆవిష్కరించిన టైటిల్ పోస్టర్‌తోనే అంచనాలు పెంచేసిన బాలయ్య.. ఈసారి మాస్ విధ్వంసాన్ని రుచి చూపించాడు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/jdhcNtq

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...