Monday, 26 June 2023

Nitin Gadkari: హరష శకర సడన సరపరజ.. కదర మతర నతన గడకరత భట.. మతలబ ఏట?

టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) అందరికీ సడెన్ సర్‌‌ప్రైజ్ ఇచ్చారు. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమా చేస్తున్న ఆయన.. ఈ రోజు (సోమవారం) కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని (Nitin Gadkari) కలిశారు. ఇక సంబంధిత ఫొటోను హరీష్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేయగా.. ఎందుకు కలిసుంటారనేది నెట్టింట హాట్ డిస్కషన్‌గా మారింది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/JhPFkIC

No comments:

Post a Comment

'Paatal Lok Is Sacred To Me'

'I was feeding off the bond that Ansari and Hathiram had formed during season one.' from rediff Top Interviews https://ift.tt/k435...