Sunday, 25 June 2023

Trolls on Dil Raju: దల రజక మగ సగ.. టరడగల యజలస హయషటయగ.. ఇద అసల కరణ!

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ట్విట్టర్ వేదికగా ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. ‘గేమ్ ఛేంజర్’ అప్‌డేట్స్ విషయంలో ఈ స్టార్ ప్రొడ్యూసర్ వైఖరే ఇందుకు కారణం కాగా.. రామ్ చరణ్ అభిమానులు #UselessDilRajuShamelessSVC హ్యాష్‌టాగ్స్‌‌తో దిల్ రాజును ఏకిపారేస్తున్నారు. ఇంతకీ మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఏం డిమాండ్ చేస్తున్నారంటే?

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/6g3Z4Lq

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...