Friday, 23 June 2023

అద తపపడ పరచర.. న నబర బహరగగ పసట చసత సహచదలద: అషరడడ

Tollywood drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసు సినీ ఇండస్ట్రీలో అలజడి రేపుతోంది. పోలీసుల విచారణలో కబాలి ప్రొడ్యూసర్ కేపీ చౌదరి కీలక వివరాలు బయటపెట్టినట్లు తెలుస్తోంది. పలువురు టాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు కుమారులకు డ్రగ్స్ ఇచ్చినట్లు అంగీకరించినట్లు సమాచారం. ఈ క్రమంలో బిగ్‌బాస్ నటి అషురెడ్డి పేరు తెరపైకి వచ్చింది. అషురెడ్డితో కేపీ చౌదరి కొన్ని వందల సార్లు మాట్లాడినట్లు ఫోన్ కాల్ డేటాలో తేలినట్లు వార్తలు వస్తుండగా.. ఆమె ఈ అంశంపై ఘాటుగా స్పందించారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/hsgcIC9

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...