Thursday, 15 June 2023

Ram Pothineni: టలవడ హర రమ పతనన బయచలర లఫక గడ బ చపపనననర!

Ram Pothineni: రామ్ పోతినేని బ్యాచ్‌ల‌ర్ లైఫ్‌కి గుడ్ బై చెప్ప‌నున్నార‌ని వార్త‌లు సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి. నిర్మాత స్రవంతి రవికిషోర్ హైదరాబాద్‌కి చెందిన బిజినెస్ మ్యాన్ కుమార్తెతో రామ్ పెళ్లికి సంబంధించిన చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయని వార్త‌లు వ‌స్తున్నాయి.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/xYndqF8

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....