Sunday 18 June 2023

Adipurush Team Reaction: కటరవరస డలగసప ఆదపరష టమ కలక నరణయ.. పరజభపరయనన గరవసత..

ఆదిపురుష్ మూవీ విడుదలైనప్పటి నుంచి అనేక వివాదాలు చుట్టుముడుతున్నాయి. ప్రత్యేకించి లీడ్ క్యారెక్టర్స్ అప్పియరెన్స్, డైలాగ్స్ విషయంలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది సైతం ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. దీంతో పునరాలోచనలో పడ్డ మూవీ టీమ్.. కొన్ని డైలాగ్స్‌ మార్చేందుకు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/VIW83AB

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz