Saturday, 24 June 2023

Pawan Kalyan: పవనక పళలల పటట రమయనరషన ఇచచన నరమత.. ఎదకత సపషల!

తెలుగు సినిమాల రీరిలీజ్ ట్రెండ్ ఇంకా కంటిన్యూ అవుతోంది. స్టార్ హీరోలు, యంగ్ హీరోల హిట్ చిత్రాలను సైతం మళ్లీ రిలీజ్ చేస్తున్నారు. ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ నటించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘తొలిప్రేమ’ (Tholiprema) 4K వెర్షన్ సైతం రీరిలీజ్‌కు సిద్ధమైంది. ఈ క్రమంలోనే మూవీ టీమ్‌తో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో.. పవన్ రెమ్యునరేషన్ (Pawan Remuneration) గురించి నిర్మాత జీవీజీ రాజు ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/qRYOQxu

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....