Sunday, 11 June 2023

Gopichand 31: కన్నడ దర్శకుడితో గోపీచంద్ సినిమా.. ఫ్యాన్స్‌కు మ్యాచో స్టార్ బర్త్‌డే గిఫ్ట్

గోపీచంద్ (Gopichand) తన కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. కన్నడ దర్శకుడితో ఆయన ఈ సినిమా చేస్తున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా రేపు టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ ఈరోజు ప్రకటన విడుదల చేసింది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/9jsDzck

No comments:

Post a Comment

'We Will Also Make Waves One Day'

'When you are in new waters, you have to follow the rules of that water.' from rediff Top Interviews https://ift.tt/8vDaJRw