Saturday, 3 June 2023

Jr NTR: ఫ్యామిలీతో హైదరాబాద్‌కు తిరిగొచ్చిన ఎన్టీఆర్.. మళ్లీ ‘దేవర’ వేట షురూ!

‘దేవర’ (Devara) సినిమాతో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR).. భార్య, పిల్లలతో కలిసి గతవారం విహారయాత్రకు వెళ్లారు. భార్య ప్రణతి, కొడుకులు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌లతో కలిసి ఎయిర్‌పోర్టులో ఎన్టీఆర్ దర్శనమిచ్చారు. తాజాగా ఆయన వెకేషన్ నుంచి తిరిగొచ్చారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/8ELqpzP

No comments:

Post a Comment

'Dhurandhar 2 Will Make 2,000 Crores'

Ramgopal Varma: 'Even if they think it's a horrible film, it'll do 2,000 crores'. from rediff Top Interviews https://ift.t...