Tuesday, 6 June 2023

Ileana Baby Bump: ఎల్లో బికినీలో ఇలియానా.. బేబీ బంప్‌తో బీచ్‌లో షికారు.. కడుపులో బిడ్డకూ నచ్చిందట!

గోవా బ్యూటీ ఇలియానా త్వరలోనే మొదటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఇటీవలే ప్రియుడితో బేబీమూన్ వెకేషన్ ఎంజాయ్ చేసిన ఇల్లీ బేబీ.. తాజాగా ఎల్లో బికినీలో బీచ్‌లో షికారు చేస్తూ తన బేబీ బంప్ ప్రదర్శించింది. ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/6kFjw3l

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...