Tuesday, 6 June 2023

Hyper Aadi: నీ నిబద్ధత నిజంగా స్ఫూర్తిదాయకం.. హైపర్ ఆదికి నాగబాబు బర్త్‌డే విషెస్

‘జబర్దస్త్’ కమెడియన్, రచయిత హైపర్ ఆదికి (Hyper Aadi) నాగబాబు (Naga Babu) పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. హైపర్ ఆది ప్రశంసల వర్షం కురిపిస్తూ ఆయన ట్వీట్ చేశారు. నాగబాబు ట్వీట్‌కు జనసైనికుల నుంచి మంచి స్పందన వస్తోంది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/fw0m3zW

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....