Friday, 2 June 2023

Varun Tej: విదేశాల్లో వరుణ్, లావణ్య జంట.. నవంబర్‌లో పెళ్లి.. ఆసక్తికర విషయాలు చెప్పిన సీనియర్ జర్నలిస్ట్

వరుణ్ తేజ్ (Varun Tej), లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) నిశ్చితార్థం ఈనెల 9న హైదరాబాద్‌లో జరగబోతోంది అన్న వార్త చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. వీరిద్దరి ప్రేమ విషయంలో చాలా రోజులుగా రూమర్లు వినిపిస్తున్నా అదంతా అబద్ధమేనని చాలా మంది అనుకున్నారు. కానీ, ఇప్పుడు అకస్మాత్తుగా నిశ్చితార్థం వార్త బయటికి రాగానే నిజమేనా, నమ్మాలా అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/5fNLC9s

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....