Sharwanand: టాలీవుడ్ హీరో శర్వానంద్ పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో శర్వా క్లోజ్ ఫ్రెండ్ అయిన హీరో రామ్ చరణ్ పాల్గొన్నారు. వీరికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/FYlXn7k
No comments:
Post a Comment