Monday, 5 June 2023

Kollam Sudhi Passes Away: రోడ్డు ప్రమాదంలో నటుడు ‘కొల్లం సుధి’ కన్నుమూత!

సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. పలు టీవీ షోస్‌తో పాటు సినిమాల్లో నటుడిగా గుర్తింపు పొందిన మలయాళ నటుడు కొల్లం సుధి చనిపోయారు. సోమవారం ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురవడంతో మరణించారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/rJY0IbN

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....