Thursday, 1 June 2023

Allu Aravind: నా వ‌ల్ల పైకొచ్చిన వాళ్లు కూడా గీత దాటారు... అత‌ని పేరు చెప్ప‌ను: అల్లు అర‌వింద్‌

Allu Aravind - Parasuram: త‌న వ‌ల్ల పైకి ఎదిగిన వాళ్లు ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డ‌కుండా గీత దాటి సినిమాలు చేశారంటూ 2018 సినిమా థాంక్స్ మీట్‌లో అన్నారు సీనియ‌ర్ నిర్మాత అల్లు అర‌వింద్‌. ఆయ‌న‌లా ఎవ‌రిని ఉద్దేశించి కామెంట్ చేశార‌నేది హాట్ టాపిక్‌గా మారింది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/23suv8L

No comments:

Post a Comment

'LIC sets sights on sustained 60% plus market share'

'LIC will reduce but not fully exit its stake in IDBI Bank, which remains an important bancassurance partner,' says LIC of India...