Friday, 24 December 2021

టాలీవుడ్ స్టార్స్ ... క్రిస్మ‌స్ శుభాకాంక్ష‌లు

ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు సంతోషంగా సంబరంతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా మ‌న టాలీవుడ్ స్టార్స్ సోష‌ల్ మీడియా ద్వారా . అభిమానుల‌కు, సినీ ప్రేక్ష‌కుల‌కు, శ్రేయోభిలాషులు, స‌న్నిహితుల‌కు క్రిస్మ‌స్ అభినంద‌న‌ల‌ను తెలియ‌జేశారు. చిరంజీవి: అంద‌రికీ క్రిస్మ‌స్ శుభాకాంక్ష‌లు. ఈ మ్యాజిక్ క్రిస్మ‌స్ మ‌నంద‌రి జీవితాల్లో న‌వ్వుల‌ను సంతోషాల‌ను నింపాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. అలాగే త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో త‌న‌యుడు చ‌ర‌ణ్‌, మ‌న‌వరాళ్ల‌తో క‌లిసి అంద‌రికీ క్రిస్మ‌స్ శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేస్తూ వీడియో విడుద‌ల చేశారు. మ‌హేష్‌: మేరీ క్రిస్మ‌స్‌. ఈ పండుగ మీ అంద‌రికి ఆనందాల‌ను తీసుకొచ్చి సంతోషాల‌ను వెల్లివిరియించాల‌ని కోరుకుంటున్నాను. ఎన్టీఆర్ :అంద‌రికీ మేరి క్రిస్మ‌స్‌ ర‌వితేజ‌: అంద‌రికీ హ్యాపీ క్రిస్మ‌స్‌ ర‌వితేజ క్రిస్మ‌స్ శుభాకాంక్ష‌లు చెప్ప‌డ‌మే కాకుండా త‌ను చేస్తున్న ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ సినిమాల‌కు సంబంధించిన పోస్ట‌ర్స్ విడుద‌ల చేశారు. శ‌ర‌త్ మండ‌వ‌: త‌మ‌న్‌: శివ కార్తికేయ‌న్‌: పారుల్ యాద‌వ్‌:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3qlHjcs

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...