Thursday, 30 September 2021

అండర్‌వేర్‌ని అలా చూసి అడ్డంగా బుక్ అయింది.. రష్మికను దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ పలు సినిమాలు చేస్తూ.. బిజీబిజీగా ఉంది హీరోయిన్ . ‘ఛలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ నటి.. ఆ తర్వాత ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ వంటి సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. అయితే ఈ క్రమంలో ఆమెకు ఎంత మంది అభిమానులు పుట్టుకొచ్చారో.. అంతే మంది విమర్శకులు తయారు అయ్యారు. ఆమె ఏ మని చేసినా అందులో ఏదో ఒక తప్పు వెతికి పట్టుకొని ట్రోల్ చేసేవాళ్లు చాలా మందే ఉన్నారు. అలా ఆమె చాలా సందర్భాల్లో ఆమె ట్రోల్స్‌ని ఎదురుకుంది. అయితే తాజాగా మరోసారి రష్మిక ట్రోలర్స్‌కి అడ్డంగా దొరికిపోయింది. బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్‌తో కలిసి ఆమె ఓ అండర్ వేర్ యాడ్‌లో నటించింది. ఇందులో యోగా ట్రైనర్‌గా రష్మిక, ఆమె స్టూడెంట్‌గా విక్కీ కనిపించారు. సాధారణంగానే అండర్ వేర్ యాడ్లు అంటే అందులో ఎంతో కొంత బోల్డ్ కంటెంట్ ఉంటుంది. ఇందులో కూడా అలాంటి పిక్‌నే చూపించారు. విక్కీ యోగా చేస్తుంటే.. ఆయన ధరించిన అండర్ వేర్‌ను రష్మిక.. కొంటెగా చూడటం. ఆయన అండర్ వేర్‌ను చూసేందుకు ఆమె కొన్ని ప్రయత్నాలు చేయడం ఈ యాడ్‌లో చూపించారు. అయితే ఈ యాడ్‌లో వేరే ఎవరైన చిన్న నటి ఉంటే పెద్దగా చర్చనీయాంశం అయ్యేది కాదు. కానీ, స్టార్ హీరోయిన్ స్థాయిలో ఉన్న రష్మిక ఇలాంటి యాడ్ చేయడంతో నెటిజన్లు ఆమెను ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. ‘అబ్బాయి వేసుకున్న అండర్‌వేర్‌ని అలా చూడటం ఏంటీ’ అని కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరు అయితే.. ఇంకాస్త రెచ్చిపోయి.. అసభ్యకరమైన అర్థం వచ్చేలా కొన్ని కామెంట్లు పెడుతున్నారు. ఇక ప్రస్తుతం రష్మిక తెలుగులో ‘పుష్ప’ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’, హిందీలో ‘మిషన్ మంజు’, ‘గుడ్‌బై’ తదితర సినిమాల్లో నటిస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/39RNTzB

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....