Thursday, 30 September 2021

‘కొండపొలం’ నుంచి ఆహ్లాదకరమైన పాట.. రకుల్‌, వైష్ణవ్‌ల రొమాన్స్ అదుర్స్

‘ఉప్పెన’ సినిమాతో మంచి సక్సెస్ అందుకు నటుడు నటిస్తున్న తాజాగా చిత్రం ‘’. దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. అడవి నేపథ్యంలో సాగే విభిన్న కథతో ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఇప్పటికే వదిలిన పోస్టర్లు, పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ పెంచే క్రమంలో ట్రైలర్‌ను వదిలారు. ఈ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘ఓబులమ్మ’ అనే పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. తాజాగా ‘శ్వాస’ అంటూ సాగే మరో మెలోడీని కూడా వదిలింది చిత్ర యూనిట్. ‘శ్వాసలో హద్దుల్ని దాటలన్న ఆశ. ఆశలో.. పొద్దుల్ని మరిచే హాయి మోశా’ అంటూ సాగే ఈ పాటని యామిని, రోహిత్ పాడారు. ఈ పాటకు సంగీతంతో పాటు సాహిత్యం కూడా అందించారు. ఇక పాటలో అద్భుతమైన లోకేషన్ల నడుమ రకుల్ ప్రీత్, వైష్ణవ్ తేజ్‌ల మధ్య రొమాన్స్‌ని చూపించారు. ప్రస్తుతం ఈ పాట సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. పాట ఎంతో వినసోంపుగా ఉంది అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన నవల ‘కొండపొలం’ నవల ఆధారంగా ఈ సినిమా రూపొందించిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు చూస్తుంటే ఈ సినిమాతో వైష్ణత్ తేజ్ మరో హిట్ అందుకోవడం పక్కా అని అంతా భావిస్తున్నారు. ఇక ఈ సినిమా సీనియర్ నటులు కోట శ్రీనివాస రావు, నాజర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌ రెడ్డి నిర్మించారు. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 8వ తేదీన.. ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3A2UMZb

No comments:

Post a Comment

'I Focused On Studying Charles Sobhraj'

'The opportunity to live as the Serpent excited me.' from rediff Top Interviews https://ift.tt/AtWXqwk