Monday, 26 April 2021

బుగ్గలు నాకుతూ చెవులు కొరుకుతూ హీరోయిన్‌తో రచ్చ.. హాట్ బ్యూటీ సంబరం చూస్తే! వీడియో వైరల్

పెట్ డాగ్స్ అంటే ఎవరికి మాత్రం ముద్దు ఉండదు చెప్పండి. ఇంట్లో పెంచేకునే కుక్కలపై వాటి యజమానులు చూపించే ప్రేమ ఎంతో ఉంటుంది. ఇంట్లో మనిషిగా ట్రీట్ చేస్తూ ఆ పెట్‌పై ఎంతో కేర్ తీసుకుంటూ ఉంటారు. కొందరు సెలబ్రిటీలైతే పెట్ డాగ్స్ అంటే ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటూ వాటితో ఎంతో ఆప్యాయంగా ఉంటారు. మరీ ముఖ్యంగా నేటితరం హీరోయిన్స్ అయితే పెట్ డాగ్స్ అంటే పడి చస్తున్నారు. వాటితో ముద్దులు పెట్టించుకుంటూ, ఆటలాడుతూ పక్కనే పడుకోబెట్టుకుంటూ ఆయా ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా యంగ్ హీరోయిన్ కూడా అదే చేసింది. తన స్కూబీ అనే పెట్ డాగ్ ఎంతో ప్రేమగా తన బుగ్గలను నాకుతూ చెవులు కోరుకుతుండగా ఫుల్ ఎంజాయ్ చేసింది. అంతేకాదు తెగ సంబరపడుతూ ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి స్కూబీకి థ్యాంక్స్ కూడా చెప్పింది. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. ఆ స్కూబీ ఎంతో లక్కీ అంటూ ఈ ముద్దుల వీడియో చూసిన నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కుక్కలపై చూపిస్తున్న పాయల్ చూపిస్తున్న ప్రేమను ఇంకొంతమంది కొనియాడుతున్నారు. Rx100 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై అతి తక్కువ కాలంలోనే తనకంటూ సొంత ఫాలోయింగ్ కూడగట్టుకొని హాట్ బ్యూటీగా హల్చల్ చేస్తోంది పాయల్ రాజ్‌పుత్. సీత మూవీలో ఐటెం సాంగ్, ఇటీవలే ''వెంకీమామ, డిస్కో రాజా'' సినిమాల్లో నటించి మెప్పించిన ఈ బోల్డ్ బ్యూటీ లిప్‌లాక్ సీన్స్ అంటే భయం లేదని, కథ డిమాండ్ చేస్తే రెడీ అని చాలా సందర్భాల్లో చెప్పింది. ప్రస్తుతం నరేంద్ర, 5w అనే సినిమాలు చేస్తోంది ఈ పంజాబీ పాప.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3tVZupD

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....