Sunday, 20 December 2020

రాజేంద్రప్రసాద్, జయప్రద ప్రేమలో పడితే..!

జయప్రద, రాజేంద్రప్రసాద్‌ ప్రేమలో పడటం ఏంటి.. అనుకుని కంగారుపడకండి.. ఇది రియల్ లైఫ్‌లో కాదులెండి. లాక్‌డైన్ పుణ్యమాని ఇప్పుడంతా ఓటీటీలదే హవా కదా.. అందువల్లే సినీతారలు కూడా వెబ్‌ సిరీసుల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే దర్శకుడు వీఎన్ ఆదిత్య ఓ వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో , కీలక పాత్రల్లో నటిస్తున్నారు. Also Read: ఈ మూవీకి ‘లవ్‌ @ 60’ అనే టైటిల్ పెట్టారట. 60ఏళ్లు దాటిన ఓ జంట ప్రేమలో పడితే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌లో ఈ వెబ్ మూవీని తెరకెక్కిస్తున్నారు దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా రాజకీయాలతో బిజీగా ఉన్న జయప్రద ఈ వెబ్ సిరీస్‌తో మళ్లీ మేకప్ వేసుకోనున్నారు. అలు రాజేంద్రప్రసాద్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ మారుతున్న ట్రెండ్‌కు అనుకూలంగా వెబ్ సిరీస్‌ల్లో కూడా నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/38lBtie

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....