Monday, 5 December 2022

Mahesh Babu: త్రివిక్రమ్‌తో సినిమా.. ప్లాన్ మార్చేసిన మహేష్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తండ్రి చనిపోయిన బాధ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే మళ్లీ వర్క్‌పై ఫోకస్ చేస్తున్న మహేష్.. ఇటీవలే ముంబైలో ఓ కమర్షియల్ యాడ్ షూటింగ్ కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో తను చేస్తున్న సినిమా గురించిన అప్‌డేట్ కూడా ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. నిజానికి మహేష్ ఈ మూవీ షూటింగ్‌లో డిసెంబర్ 8 నుంచి పాల్గొనాల్సి ఉన్నా ప్రస్తుతం వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/rxIJDub

No comments:

Post a Comment

'After Aradhana, People Took Me Seriously'

'Everybody was scared, especially with Rajesh Khanna playing a double role and playing my lover and my son.' from rediff Top Inter...