Tuesday, 1 December 2020

అవకాశాల కోసం పాట్లు... బికినీలో సెగలు రేపుతున్న వేదిక

‘విజయ దశమి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది స్లిమ్ బ్యూటీ . ఆ సినిమా పరాజయం పాలు కావడంతో టాలీవుడ్‌కు దూరమైనా.. తమిళం, కన్నడ, మలయాళం సినిమాల్లో నటిస్తూ బిజీగా మారింది. మధ్యలో లారెన్స్ సరసన ‘కాంచన-3’ ద్వారా తెలుగు పలకరించింది. దీంతో లక్ కలిసొచ్చి నందమూరి బాలకృష్ణ సరసన ‘రూలర్’‌లో ఛాన్స్ కొట్టేసింది. ఆమె అందాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నా సినిమా మాత్రం పరాజయం పాలు కావడంతో మళ్లీ అవకాశాలు రాలేదు. Also Read: తాజాగా మాల్దీవుల్లో విహరిస్తున్న ఈ బ్యూటీ అందాలతో రచ్చ చేస్తోంది. బీచుల్లో బికినీలు వేసుకుని.. ఆ ఫోటోలు సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తూ కుర్రకారుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా గోల్డెన్ కలర్ బికినీలో ఈ అమ్మడు తీసుకున్న ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ బికినీ షోతో అయినా మళ్లీ ఛాన్సులు వస్తాయని అమ్మడు బాగానే ఆశలు పెట్టుకున్నట్లుంది. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/33sWENy

No comments:

Post a Comment

'We Will Also Make Waves One Day'

'When you are in new waters, you have to follow the rules of that water.' from rediff Top Interviews https://ift.tt/8vDaJRw