Tuesday, 9 March 2021

Vakeel Saab: పిట్టల్ సాబ్.. పవన్ పోస్టర్‌లో ముగ్గురు కాదు ఆ ఐదుగురు.. శ్రీరెడ్డి దారుణమైన పోస్ట్

పవర్ స్టార్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి.. ఆయన వ్యతిరేకించేవాళ్లు వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం అలవాటుగా మారింది. పవన్‌ని పర్సనల్ విషయాలను తెరపైకి తెస్తూ.. ఆయన మూడు పెళ్లిళ్లు అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూ హేళన చేస్తుంటారు. అయితే ఈ విషయంలో అందరికంటే ముందుండేది మాత్రం వివాదాస్పద నటి . ఇటీవల మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘వకీల్ సాబ్’ చిత్రం నుంచి కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ వకీలుగా చైర్‌లో కూర్చొని ఓ చేతిలో బేస్ బాల్ బ్యాట్, మ‌రో చేతిలో ఉమెన్ లా అండ్ క్రిమిన‌ల్ జ‌స్టిస్ బుక్ ప‌ట్టుకొని సీరియ‌స్ లుక్‌లో క‌నిపించారు. ప‌వన్ వెనుక నివేథా థామస్, అంజలి, అనన్య నాగేళ్ల న్యాయం కోసం ఎదురుచూస్తున్నట్టుగా ఆయన వెనుక నిలబడి ఉన్నారు. అయితే ఈ పోస్టర్‌ పవర్ స్టార్ అభిమానులకు విపరీతంగా నచ్చేయడంతో బాగా ట్రెండ్ అయ్యింది. ఇక ట్రోల్స్ కూడా అదే రేంజ్‌లో వచ్చాయి. పవన్ కళ్యాణ్ వెనుక ముగ్గురు అమ్మాయిలు నిలబడి ఉండటంతో వ్యగ్యంగా ఆయన వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావిస్తూ ముగ్గురు భార్యల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి ఫొటోలను మార్ఫింగ్ చేసి నానా రచ్చ చేశారు. అయితే తాజాగా శ్రీరెడ్డి తన ఫేస్ బుక్‌లో పిట్టల్ సాబ్ అంటూ ఈ వకీల్ సాబ్ పోస్టర్‌ మార్ఫింగ్ చేసి వదిలింది. పవన్ కళ్యాణ్ వెనుక.. నివేదా థామస్, అంజలి, అనన్య నాగేళ్ల ప్లేస్‌లో పవన్ ముగ్గురు భార్యలను ఉంచి.. కింద ఒక పక్క పూనమ్ కౌర్.. మరో పక్క శ్రీరెడ్డి కూర్చున్నట్టుగా ఉన్న మీమ్‌ని షేర్ చేసింది శ్రీరెడ్డి. ఈ వివాదాస్పద పోస్టర్‌కి పిట్టల్ సాబ్ అనే హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టింది శ్రీరెడ్డి. అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు శ్రీరెడ్డిని ఓ రేంజ్‌లో బూతులు తిడుతూ కామెంట్లు పెడుతుంటే.. మరికొంత మంది ఇంకొకరు మిస్ అయ్యారే అంటూ ఇటీవల పవన్ కళ్యాణ్‌కి నాలుగో భార్యగా ఉంటానంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన అషురెడ్డి పేరుని ప్రస్తావించారు. అయితే దీనిపై శ్రీరెడ్డి రియాక్ట్ అవుతూ.. ‘హహ అవునురా.. అషురెడ్డి పేరు మరిచిపోయినట్టు ఉన్నాడు స్పూఫ్ చేసేవాడు’ అంటూ స్పందించింది శ్రీరెడ్డి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3t9Qz39

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....