Monday, 29 March 2021

Pawan Kalyan: ‘వకీల్ సాబ్’ ట్రైలర్: నువ్ వర్జిన్‌వా.. ఇదేం న్యాయం నందాజీ.. కూర్చోండి ఇక చాలు!

పవర్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ‘’ ట్రైలర్ వచ్చేసింది. ‘కోర్టులో వాదించడం తెలుసు.. కోటు తీసి కొట్టడమూ తెలుసు’ అంటూ టీజర్‌తో తన పాత్ర ఎలా ఉండబోతుందోనన్న దానిపై హింట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ట్రైలర్‌లో విశ్వరూపం చూపించారు. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా టీజర్, సాంగ్స్ మరింత హైప్ తీసుకుని వచ్చాయి. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘పింక్’కు రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ వకీల్‌ (లాయర్)గా కనిపిస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా శ్రుతిహాసన్ నటించారు. నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. తమన్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రాన్ని బోనీ కపూర్ బే వ్యూ ప్రాజెక్ట్స్ సౌజన్యంతో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/31GRgoZ

No comments:

Post a Comment

'Manoj Kumar Was Upset With Me'

'It is true Manoj Kumar was an excellent director with an unbeatable music sense.' from rediff Top Interviews https://ift.tt/ZNJps...