Sunday, 28 March 2021

Rang De 2 days Collections: మెల్లమెల్లగా పుంజుకుంటున్న నితిన్.. ఇదీ లేటెస్ట్ రిపోర్ట్

బ్యాచిలర్ లైఫ్ నుంచి భర్తగా ప్రమోషన్ పొందిన .. వరుస సినిమాలతో జోష్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో మార్చి 26వ తేదీన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ 'రంగ్ దే'తో ప్రేక్షకుల ముందుకొచ్చి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్నారు. నితిన్- జంటగా వచ్చిన ఈ సినిమా తొలుత మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ.. మెల్లగా పాజిటివ్ వైబ్రేషన్స్ స్ప్రెడ్ అయ్యాయి. దీంతో తొలి రెండు రోజుల్లో చెప్పుకోదగిన కలెక్షన్స్ రాబట్టింది 'రంగ్ దే' మూవీ. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి తొలిరోజుకు గాను 4.65 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టిన 'రంగ్ దే' మూవీ.. సెకండ్ డే కూడా అదే స్పీడ్ కొనసాగించింది. మరో మూడు కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి మొత్తంగా రెండు రోజుల్లో కలిపి 7.65 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ రెండు రోజుల్లో వచ్చిన గ్రాస్ కలెక్షన్స్ 10.81 కోట్లు అని తెలిసింది. ఏరియాల వారీగా రెండు రోజుల రిపోర్ట్ చూస్తే.. నైజాం: 2.74 కోట్లు ఈస్ట్ గోదావరి: 69.8 లక్షలు వెస్ట్ గోదావరి: 48 లక్షలు కృష్ణా: 36.7 లక్షలు నెల్లూరు: 33.1 లక్షలు వైజాగ్: 94 లక్షలు గుంటూరు: 96 లక్షలు సీడెడ్: 1.14 కోట్లు మొత్తంగా చూస్తే ఇది గుడ్ రిపోర్ట్ అని చెబుతోంది చిత్రయూనిట్. 24.5 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ మూవీ ఆడియన్స్ రెస్పాన్స్‌తో మెల్లమెల్లగా పుంజుకుంటుండటం నిర్మాతలను ఆనందపరుస్తోంది. సితార ఎంటర్టైన్మైంట్స్ బ్యానర్‌పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ కలర్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రూపొందింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/31tmnE6

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...