Thursday, 18 June 2020

Mosagallu: మంచు విష్ణు అర్ధభాగం కాజల్.. సెక్సీ కళ్ల చిన్నదంటూ మంచువారబ్బాయి కామెంట్

అగర్వాల్- జంటగా నటిస్తున్న హాలీవుడ్‌-ఇండియ‌న్ మూవీ ''. చరిత్రలో అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్ మిస్టరీని కథాంశంగా తీసుకొని తెలుగు, ఇంగ్లీష్ భాష‌ల్లో ఏక కాలంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. చిత్రంలో కాజల్ పోషిస్తున్న పాత్ర పేరు 'అను' కాగా, మంచు విష్ణు పోషిస్తున్న పాత్ర పేరు 'అర్జున్'. ఈ రెండు పాత్రలే సినిమాకు మేజర్ అసెట్ అని టాక్. ఏసీపీ కుమార్‌గా సునీల్ శెట్టి కనిపించనున్నారు. కాగా ఇప్పటికే ఈ మూవీ నుంచి కాజల్ లుక్ రివీల్ చేసిన చిత్రయూనిట్.. తాజాగా ఈ రోజు (జూన్ 19) కాజల్ పుట్టినరోజు కానుకగా మరో అట్రాక్టివ్ లుక్ విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో అర్థభాగం మంచు విష్ణు, మరో అర్థభాగం కాజల్ (శివుడు -పార్వతిలా) కనిపిస్తున్నారు. పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉండటంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. Also Read: ఇక ఈ పోస్టర్‌ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసిన మంచు విష్ణు.. కాజల్ అగర్వాల్‌కి ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఈ మేరకు అమేజింగ్ టాలెంట్ ఉన్న హీరోయిన్ అని ఆమెను పొగిడాడు. అదేవిధంగా పెద్ద పెద్ద సెక్సీ కళ్లతో ఇంకా మరెన్నో సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నట్లుగా పేర్కొన్నాడు. నిజానికి 'మోసగాళ్లు' చిత్రాన్ని జూన్ 5వ తేదీన విడుదల చేయాలని అనుకున్న దర్శకనిర్మాతలు కరోనా కారణంగా వాయిదా వేశారు. అతి త్వరలో ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. డిఫరెంట్ మూవీ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/30XI5B1

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....