Sunday, 28 June 2020

నగ్నం: లోకల్ అమ్మాయి స్వీటీతో వర్మ.. పెట్టింది 5 లక్షలే అయినా! భలే వ్యాపారం చేస్తున్నాడే..

ట్రెండ్ ఫాలో అవుతూ సిచువేషన్ చూసి స్టెప్ తీసుకుంటున్న .. గత కొంతకాలంగా అడల్ట్ మూవీస్ రిలీజ్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. అంతకుముందు ఇంటర్నేషనల్ పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' సినిమాతో సంచలనాలు సృష్టించిన ఆయన, ఇటీవలే మరోసారి అదే మియా మాల్కోవాతో 'క్లైమాక్స్' మూవీ రూపొందించి ప్రస్తుత పరిస్థితులను సొమ్ము చేసుకున్నారు. ఓటీటీ వేదికలు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫాన్స్‌కి క్రమంగా డిమాండ్ పెరుగుతుండటం గమనించిన రామ్ గోపాల్ వర్మ.. దాన్ని ఎలా క్యాచ్ చేసుకోవాలి అనే మార్గంలోనే అడుగులేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆర్జీవీ వరల్డ్ థియేటర్ పేరుతో ఓ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేసి ఆ వేదికపైనే 'క్లైమాక్స్' మూవీ రిలీజ్ చేశారు. రూపాయి ఖర్చు లేకుండా కేవలం తనకు తానే సోషల్ మీడియా ద్వారా సినిమా ప్రమోషన్స్ చేసుకున్న ఆయన, ఒక్కో వ్యూకి 100 రూపాయల పైకం డిసైడ్ చేసి భారీ సొమ్ము కూడగట్టుకున్నారు. దీంతో ఆ రుచి తెలిసి మరిన్ని సినిమాలను లైన్ లోకి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే నిన్న (జూన్ 27) రాత్రి తన లేటెస్ట్ అడల్ట్ మూవీ 'నగ్నం' రిలీజ్ చేసి మరోసారి సొమ్ము చేసుకున్నారు. ఈ సారి లోకల్ అమ్మాయి స్వీటీని నగ్నంగా చూపించి మ్యాజిక్ చేశారు. ఈ మూవీకి 200 రేటు పెట్టినా కూడా జనం ఎగబడి ఎగబడి చూశారు. ఈ మూవీకి మంచి డిమాండ్ ఉందని, వేలల్లో వ్యూస్ వస్తున్నాయంటూ వర్మనే స్వయంగా పేర్కొంటున్నారు. Also Read: ఇది చూసిన ఆడియన్స్ ఈ సినిమాల కోసం వర్మ ఎంత ఖర్చు పెట్టారు. ఎంత పోగు చేసుకుంటున్నారు? అనే దానిపై ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే నగ్నం సినిమాకు ఆయన ఖర్చు పెట్టింది కేవలం 5 లక్షలే అని తెలిసింది. ప్రెజెంట్ సినిమా డిమాండ్ చూస్తే మినిమం కోటి రూపాయ‌లైనా వ‌సూల‌య్యేలా కనిపిస్తోంది. దీంతో వర్మ భలే వ్యాపారం చేస్తున్నాడే! అంటూ బడా నిర్మాతలు సైతం ఆశ్చర్యపోతున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/38aadmo

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...