Sunday, 2 July 2023

Animal New Release Date: 35 పటలత యనమలక చకకల.. కతత రలజ డట చపపన సదప రడడ!

Sandeep Reddy Vanga: ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో బాలీవుడ్‌లో పాగా వేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు రణబీర్ కపూర్‌తో ‘యానిమల్’ మూవీ చేస్తున్నారు. రష్మిక మందన కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కావాల్సి ఉంది. కానీ వాయిదా వేస్తు్న్నట్లు రీసెంట్‌గా ప్రకటించారు మేకర్స్. అయితే దీని వెనకున్న అసలు రీజన్‌ను తాజాగా వీడియో రూపంలో వెల్లడించిన సందీప్ రెడ్డి.. కొత్త రిలీజ్ డేట్‌ కూడా పంచుకున్నారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/QHMRaTW

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....