Sunday, 23 July 2023

Suriya: వారియర్‌‌గా సూర్య.. చేతిలో కత్తి, కళ్లలో కసి.. కంగువా ఫస్ట్ లుక్ కేక!

Kanguva: సౌత్ ఇండస్ట్రీ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం ‘కంగువా’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను దర్శకుడు శివ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అయితే నేడు (జులై 23) సూర్య బర్త్‌డే సందర్భంగా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా సూర్య ఫస్ట్ లుక్‌తో (Suriya first look poster) మరొక సర్‌ప్రైజ్ ఇచ్చారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/5jvq2N8

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....