Tuesday, 11 July 2023

Hyper Aadi : శక్తి, షాడో అంటూ ట్రోల్స్.. మధ్యలో శ్రీనువైట్లను లాగుతూ.. మెహర్ రమేష్‌పై హైపర్ ఆది

Bhola Shankar Musical Event మెహర్ రమేష్ మీద సోషల్ మీడియాలో ఎంతలా ట్రోల్స్ వస్తుంటాయో అందరికీ తెలిసిందే. ఆయన తీసిన కళాఖండాలను గుర్తు చేస్తూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తుంటారు. ఇదే విషయాన్ని చెబుతూ హైపర్ ఆది అందరి మీద కౌంటర్లు వేశారు. దేనికైనా టైం రావాలని, కమ్ బ్యాక్ గట్టిగా ఉంటుందని మెహర్ రమేష్ గురించి చెప్పుకొచ్చాడు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/l5aZj9r

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...