Wednesday, 19 July 2023

Allu Arjun : అల్లు అర్జున్ కోసం స్పెషల్ ఈవెంట్.. సక్సెస్ జోష్‌లో బేబీ టీం

Baby Team Appreciation Meet బేబీ సినిమాను అల్లు అర్జున్ వీక్షించాడు. అనంతరం చిత్రయూనిట్‌ను అభినందించాలని అనుకున్నాడట. దర్శకుడు సాయి రాజేష్‌కు ఫోన్ చేసి గంట సేపు మాట్లాడాట. ఇక ఆయన చెప్పిన విశేషాలన్నీ ఈవెంట్లో చెబుతాను అని సాయి రాజేష్ చెప్పుకొచ్చాడు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/BGWfO25

No comments:

Post a Comment

Pradyut Bordoloi On Why He Quit Congress To Join BJP

'I could have accepted the humiliation if I wanted to remain as an MP. But I decided to leave.' from rediff Top Interviews https:/...