Samantha At Moneky Forest సమంత ప్రస్తుతం వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. బాలిలో సమంత ప్రకృతిని ఆస్వాధిస్తోంది. తన స్నేహితురాలితో కలిసి బాలి అందాలను వీక్షిస్తోంది. సమంత షేర్ చేస్తోన్న ఫోటోలు కూడా బాగానే వైరల్ అవుతోన్నాయి.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/xYT3vX2
No comments:
Post a Comment