Friday, 21 July 2023

Mahesh Babu : గుంటూరు కారంకు బ్రేక్?.. ఫ్యామిలీతో లండన్‌కు మహేష్ బాబు

Mahesh Babu London Vacation మహేష్ బాబు ఎక్కువగా వెకేషన్లకు వెళ్లేందుకు ఇష్టపడుతుంటారు. ఫ్యామిలీతో వెకెషన్లకు వెళ్లడమే మహేష్ బాబు అలవాటు. అదే ఆయనకు ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంటుంది. గౌతమ్, సితార, నమ్రత, మహేష్ బాబులు ఇప్పుడు లండన్‌కు బయల్దేరారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/TiYGtPy

No comments:

Post a Comment

'This Roller Coaster Has Taught Me To...'

'...just be neutral about everything.' from rediff Top Interviews https://ift.tt/p3n6AQF