Sunday, 23 July 2023

Mohanlal: మోహన్ లాల్‌ ‘వృషభ’ షూటింగ్ స్టార్ట్.. కొడుకు మూవీకి క్లాప్ కొట్టిన ఊహ!

Mohan Lal New Movie: మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ ఇటీవలే ‘వృషభ’ పేరుతో ఒక పాన్ ఇండియా మూవీ ప్రకటించారు. నంద కిషోర్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరో కూడా నటిస్తున్నాడు. అయితే నిన్న (శనివారం) లాంఛనంగా షూటింగ్ (Vrushabha Shooting) ప్రారంభం కాగా.. సంబంధిత ఫొటోలను సూపర్‌స్టార్ షేర్ చేశారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/rm9iCyI

No comments:

Post a Comment

'This Roller Coaster Has Taught Me To...'

'...just be neutral about everything.' from rediff Top Interviews https://ift.tt/p3n6AQF