Friday, 28 July 2023

జాన్వీ అందాల జాతర.. బీచ్‌ ముందు శోభిత.. వారెవ్వా పూజిత పొన్నాడ

టాలీవుడ్ టూ బాలీవుడ్ హీరోయిన్లు తాజాగా షేర్ చేసిన ఇన్‌స్టా పోస్టులు చూద్దాం.శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ లేటెస్ట్ ఫొటోషూట్‌తో హీటు పెంచేసింది.తెలుగు అందం శోభిత బీచ్ ముందు ఇచ్చిన పోజులు అదిరిపోయాయి.ఇక పూజిత పొన్నాడ నాభి అందాలు చూపిస్తూ రెచ్చగొట్టింది.సమంత వెకేషన్‌లో మస్త్ ఎంజాయ్ చేస్తుంది.హాట్ బాంబ్ లక్ష్మీ రాయ్ కొత్త ఫొటోలతో కవ్వించింది.తమన్నా కూడా ఫ్యాన్స్‌కు హాట్ ట్రీట్ ఇస్తూ ఫొటోలు వదిలింది.ఇక బాలీవుడ్ అందం నిక్కీ తంబోలి కత్తిలాంటి ఫొటోలతో కిక్కిచ్చింది.వీరితో పాటు మరికొంతమంది సెలబ్రెటీలు షేర్ చేసిన విశేషాలు చూద్దాం.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/YKzSN5J

No comments:

Post a Comment

Pradyut Bordoloi On Why He Quit Congress To Join BJP

'I could have accepted the humiliation if I wanted to remain as an MP. But I decided to leave.' from rediff Top Interviews https:/...