Thursday, 13 July 2023

Bandla Ganesh : హాస్పిటల్‌లో బండ్ల గణేష్.. అసలేం జరిగిందంటే?

Bandla Ganesh Health బండ్ల గణేష్ ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. వాతావరణంలో మార్పుల వల్ల జ్వరం లాంటిది వచ్చి ఇలా హాస్పిటల్లో చేరి ఉంటాడా? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ప్రస్తుతం బండ్లన్న ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/TZWbPS5

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...