Tuesday 18 July 2023

Devarakonda Brothers: చిరు, పవన్ తర్వాత దేవరకొండ బ్రదర్స్‌దే ఆ రికార్డ్: బన్నీ వాసు

Devarakonda Brothers: యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ‘బ్రో’ మూవీ ట్రెమండస్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. దర్శకుడు సాయి రాజేష్ రూపొందించిన ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ కల్ట్ మూవీగా ప్రశంసలు అందుకుంటోంది. ఈ క్రమంలోనే దేవరకొండ బ్రదర్స్ విజయ్, ఆనంద్.. ఒక అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకున్నట్లు నిర్మాత బన్నీ వాసు వెల్లడించారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/qjwRBea

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz