Monday, 17 July 2023

Vijay Deverakonda: నీ సినిమాలు, ప్ర‌మోష‌న్స్ నువ్వే చేసుకో..నా ద‌గ్గ‌ర‌కు రాకంటూ త‌మ్ముడిని తిట్టా: విజ‌య్ దేవ‌ర‌కొండ‌

Vijay Deverakonda - Baby movie: త‌న త‌మ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండ యాక్ట‌ర్ అవుతానంటే తాను తిట్టాన‌ని ఇప్పుడు త‌ను సినిమాలు ఎంపిక చేసుకుంటున్న తీరు చూస్తే చాలా సంతోషంగా, గ‌ర్వంగా ఉంది అని అన్నారు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/HlDRk1X

No comments:

Post a Comment

'This Roller Coaster Has Taught Me To...'

'...just be neutral about everything.' from rediff Top Interviews https://ift.tt/p3n6AQF