Tuesday, 25 July 2023

TG Venkatesh Speech : ఆయన స్పీచుకు తలపట్టుకున్న సుమ!.. దెబ్బకు పక్కకి వెళ్లిపోయిన యాంకర్

Bro Pre Release Event పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కాంబోలో రాబోతోన్న చిత్రం బ్రో. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజకీయ నేత టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా వచ్చాడు. ఆయన ఇచ్చిన స్పీచుకు జనాలు నవ్వుకున్నారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/kpndfMG

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...