Monday, 10 July 2023

Thaman: గటర కర వవదప థమన.. డరకటరత చరచల జరగలదన కమటస!

Thaman: మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. పవన్, మహేష్ వంటి స్టార్ హీరోల సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి. అయితే ‘గుంటూరు కారం’ అవుట్‌పుట్ విషయంలో చాలా రోజులుగా నెట్టింట రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనిపై తాజాగా మీడియాతో స్పందించారు థమన్.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3vWCF0y

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....