Wednesday, 26 July 2023

Rajinikanth Jailer : రజినీకాంత్ జైలర్.. సూసైడ్ చేసుకోవాలనుకున్న డైరెక్టర్

Malayalam Jailer ఒకే టైటిల్‌తో సినిమాలు రావడం అనేది అరుదు. అది వేరే ఇండస్ట్రీలో వచ్చినా కూడా క్లాష్ అవుతుంది. నిర్మాతల సంఘం, దర్శకుల సంఘాల్లో కేసులు వేస్తుంటారు. అయితే తమిళంలో రజినీ జైలర్ వస్తుంటే.. మలయాళంలోనూ జైలర్ పేరుతో ఇంకో సినిమా వస్తోంది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/Jvplws5

No comments:

Post a Comment

Chirag Vohra: The Man Who Became Gandhi Thrice

Chirag Vohra has set a benchmark with his performance as Gandhi in Freedom At Midnight. from rediff Top Interviews https://ift.tt/3Yqyr69 ...