Saturday, 29 July 2023

Pawan Kalyan - నాది ఆనంద తాండవం.. నీది శునకానందం: పవన్ కళ్యాణ్‌‌కి అంబటి రాంబాబు కౌంటర్

బోగి పండుగ రోజు తాను చేసింది ఆనంద తాండవమని.. అలాంటి తన డాన్స్‌ను ‘బ్రో’ (BRO Movie) సినిమాలో ఎగతాళి చేసి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) శునకానందం పొందుతున్నారని ఏపీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) ఫైర్ అయ్యారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/y1TQw4R

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....