‘బలగం’ (Balagam) సినిమా 100కు పైగా అంతర్జాతీయ అవార్డులను కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. అయితే, దీన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి శనివారం హైదరాబాద్‌లో ఒక వేడుకను నిర్వహించింది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/qdE2C0F
No comments:
Post a Comment